Vijay Devarakonda Doesn't Want To Work With Rashmika Mandanna || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-27

Views 4

Rashmika wrote on Instagram: “Sorry to disappoint you my love but we have a lot more work to do than just sit and date each other. We show love and respect through work. Also, I have irritated him enough that he doesn’t want to sign any more films with me for the next 2 years at least.”
#vijaydeverakonda
#tollywood
#rashmikamandanna
#dearcomradefullmovie
#GeethaGovindam

గీత గోవిందం' భారీ విజయం అందుకోవడంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హిట్ పెయిర్‌గా పేరు తచ్చుకున్నారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీలో కలిసి నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ కనీసం రెండు సంవత్సరాల పాటు కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నారట. 'గీతా గోవిందం' సమయంలో ఈ ఇద్దరిపై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ మూవీ రిలీజ్ ముందే ముద్దు సీన్ లీక్ అవ్వడంతో వీరికి లింక్ పేట్టేస్తూ రకరకాల ప్రచారం జరిగింది. రష్మిక తన బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయిన తర్వాత కూడా పెళ్లి రద్దు చేసుకోవడానికి కారణం కూడా ఇదే అంటూ వార్తలు వినిపించాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS