Sanjay Bangar Reveals Why Suresh Raina Plays Ahead Of Dinesh Karthik

Oneindia Telugu 2018-07-17

Views 92

Something that has puzzled several experts in recent times is the fact that Suresh Raina is playing ahead of Dinesh Karthik. The latter, who is also more than a handy wicketkeeper has been left out in the cold as far as the Indian cricket team is concerned following his exploits in the Nidahas Trophy.
#sanjaybangar
#sureshraina
#dineshkarthik
#teamindia

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ విఫలమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్ధానం కోసం సరైన బ్యాట్స్‌మన్ కోసం టీమిండియా ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు వన్డేల సిరిస్‌లో దినేశ్‌ కార్తీక్‌ను కాదని సురేశ్‌ రైనాను తుది జట్టులోకి తీసుకోవడానికి కారణంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో వన్డే జరగనుంది.

Share This Video


Download

  
Report form