India vs Bangladesh : Even Bangladesh Also Lauds Dinesh Karthik

Oneindia Telugu 2018-03-19

Views 224

india clinched the Nidahas Trophy from the hands of Bangladesh in the last ball thriller final match in Colombo on Sunday. Man of the match Dinesh Karthik’s innings of 29 runs in 8 balls and last ball six managed to get India cross the total of 166.

ఎప్పుడో దశాబ్దాల కిందట భారత్‌ మీద చివరి బంతికి సిక్సర్‌ బాది పాకిస్థాన్‌ గెలిచింది దాని గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. దాని గురించి మాట్లాడుతూ పాక్‌ అభిమానులు ఉప్పొంగిపోతారు.
ఇకపై భారత అభిమానులు కూడా అలా చెప్పుకోవడానికి దినేశ్‌ కార్తీక్‌ ఉన్నాడు. కేవలం ఆ ఒక్క సిక్సర్‌ వల్లే కాదు చేజారిపోయింది అనకున్న మ్యాచ్ ని ఒక మాయలాగా అదో అద్భుతం లాగా ఆడి చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఎలా ఆడాడో.. ఇకపై ఎలా ఆడతాడో అనవసరం .. కానీ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో దినేశ్‌ కార్తీక్‌ క్రికెట్‌ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా రాసేసాడు.
ఇక దినేశ్‌ కార్తీక్‌ ని మనమే పొగడడం కాదు. బంగ్లా కెప్టెన్ షకిబ్‌ అల్‌ హసన్‌ కూడా పొగిడేస్తున్నాడు.

Share This Video


Download

  
Report form