India vs Sri Lanka 2nd ODI : Sri Lanka's 800th ODI

Oneindia Telugu 2017-08-24

Views 6

India, after a comfortable nine-wicket win over Sri Lanka in the first One-day International (ODI) at Dambulla, will look to dominate the hosts yet again when they play the second ODI at Pallekele International Cricket Stadium on Thursday.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే కోహ్లీసేన బరిలోకి దిగుతోంది.

Share This Video


Download

  
Report form