India vs Sri Lanka 2017 3rd Test at Pallekele Preview

Oneindia Telugu 2017-08-11

Views 20

Virat Kohli has become the only India captain to win two Test series in Sri Lanka as his side smashed first innings of 600 and more in the opening two Tests. Virat Kohli-Led India Eye Series Against Sri Lanka

భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో బాగంగా రెండు టెస్టులు ముగిశాయి. చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి పల్లెకెలె వేదికగా ప్రారంభం కానుంది. ఐతే భారత జట్టు గాలే వేదికగా తొలి టెస్టులో శ్రీలంకపై విరుచుకుపడింది. ఆ మ్యాచ్‌ను నాలుగు రోజుల్లోనే ముగించిన కోహ్లీసేన అదే జోరులో కొలంబో టెస్టును కూడా నాలుగు రోజుల్లోనే ముగించి 2-0 సిరీస్ ని దక్కించుకుంది. తొలి టెస్టులో పరాజయంతో నిరాశపడ్డ శ్రీలంక రెండోమ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని చూసింది కానీ మనవాళ్ళు అది కూడా జరగకుండా చేసారు. సొంతగడ్డపై వరుస టెస్ట్ సిరీస్ విజయాలతో యమదూకుడు మీదున్న కోహ్లీసేన..అదే జోరును లంకలోనూ కొనసాగిస్తున్నది.

Share This Video


Download

  
Report form