India vs Sri Lanka : Cheteshwar Pujara 3 Centuries in Three Tests At Sri Lanka

Oneindia Telugu 2017-08-04

Views 17

Cheteshwar Pujara became the seventh Indian batsman to score a hundred in his 50th Test as India took firm control of the second match against Sri Lanka in Colombo on Thursday.

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. పూజారికి ఇది 50వ టెస్టు. ఈ టెస్టులో పుజారా 164 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు. ఇది పుజారాకు 13వ టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై మూడో సెంచరీ. తన కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న పుజారా ఈ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా యాభై టెస్టులో సెంచరీ సాధించిన ఏడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మొత్తంగా చూస్తే 36 ఆటగాడిగా పుజారా నిలిచాడు. కెరీర్‌లో 50వ మ్యాచ్‌..! పైగా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు..! దానికితోడు తన పేరును అర్జున అవార్డుకు సిఫారసు చేసిన ఉత్సాహం..! ఇక పుజారా రెచ్చిపోయాడు.

Share This Video


Download

  
Report form