India vs Sri Lanka, 1st Test : Kohli Out And Pujara slammed his 12th century

Oneindia Telugu 2017-07-26

Views 2

Shikhar Dhawan missed out on a double century as he was dismissed for 190 but his 253-run stand with Cheteshwar Pujara has put India on top against Sri Lanka in Galle. Sri Lanka fought back by taking the wicket of Virat Kohli cheaply but Cheteshwar Pujara slammed his 12th century and Ajinkya Rahane also played a solid knock


శ్రీలంకలోని గాలే టెస్టులో బౌండరీలు వర్షంలా కురుస్తున్న వేళ, టెస్టు మ్యాచ్ వన్డే మ్యాచ్ లా కనిపిస్తుండగా, 41వ ఓవర్ లోనే భారత స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. అది కూడా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి. భారత తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకూ 27 ఫోర్లు రావడం విశేషం. అంటే మొత్తం స్కోరులో సగానికి పైగా పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి

Share This Video


Download

  
Report form