India vs Sri Lanka: Virat Kohli vs Lasith Malinga and other key battles ahead of T20I seriesThe last bilateral series between the two sides came more than two years back, when India outplayed Sri Lanka across all formats in December 2017.
#IndiaVsSriLanka
#IndiaVsSriLanka1stT20
#IndiaVsSriLankaT20Live
#IndvsSL
#IndVSl
#ViratKohli
#JaspritBumrah
#KLRahul
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#LasithMalinga
#indiavssrilankat20series
#teamindia
#T20Worldcup
కొత్త సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఆదివారం జరిగే తొలి టీ20లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. దాదాపు 22 నెలల తర్వాత భారత్, లంక జట్లు టీ20ల్లో ఎదురుపడనున్నాయి. 2018 ఆరంభంలో జరిగిన నిదాహస్ ట్రోఫీ అనంతరం ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్‌లో పోటీపడలేదు. రికార్డులు, ఫామ్, బలాబలాలు పరంగా చూసుకుంటే భారత్ ఎంతో ముందుంది. అయితే మరి కొత్త ఏడాదికి విజయంతో స్వాగతం పలికేదెవరో వేచి చూడాల్సిందే.