India vs Sri Lanka: Dhawan reveals if there have been discussions with Kohli & Shastri

Oneindia Telugu 2021-07-19

Views 80

India vs Sri Lanka: Dhawan reveals if there have been discussions with Kohli & Shastri regarding playing specific players for T20 World Cup
#Teamindia
#SuryaKumarYadav
#Indvssl
#PrithviShaw
#ShikharDhawan
#RahulDravid

శ్రీలంక పర్యటనలో సీనియర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచనలను పాటిస్తామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఏ ఆటగాడినైనా పరిశీలించాలని సూచిస్తే తప్పకుండా ఆడిస్తామని వెల్లడించాడు. ఈ టూర్‌తో తనతో కలిసి ఓపెనింగ్ చేసే ప్లేయర్ ఎవరో నిర్ణయించామని గబ్బర్ చెప్పుకొచ్చాడు. లంకతో తొలి వన్డేకు ముందు ధావన్ మీడియాతో మాట్లాడాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. అత్యుత్తమ 11 మందే బరిలోకి దిగుతారని, సిరీస్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS