India Vs Sri Lanka 2nd ODI : MS Dhoni's World Record With 99 Stumpings

Oneindia Telugu 2017-08-26

Views 2

Former Indian skipper Mahendra Singh Dhoni on Thursday (August 24) equalled former Sri Lankan captain Kumar Sangakkara's record of highest number of stumpings in one-day internationals - 99.

పల్లెకెలె వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో ధోని 99వ స్టంపౌట్‌ చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని సమం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS