India Vs Sri Lanka 2nd ODI : Akila Dhananjaya 6 wickets for 54 Runs

Oneindia Telugu 2017-08-26

Views 38

Sri Lankan spinner Akila Dananjaya secured his career-best figures of 6/54, albeit in a losing cause as Team India defeated Sri Lanka by three wickets in their second one-day international to go 2-0 up in the five-match series on Thursday.
భారత్-శ్రీలంక రెండో వన్డేలో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించిన 24ఏళ్ల లంక బౌలర్ అఖిల ధనంజయకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్‌ ఆటగాళ్లనూ తన పదునైన బంతులతో బెంబేలెత్తించాడు ఈ బౌలర్. అసలు విషయమేంటంటే.. హనీమూన్‌కు వెళ్లాల్సిన ఈ స్పిన్నర్.. పెళ్లి జరిగిన రోజు రాత్రే శ్రీలంకకు చేరుకోవడం గమనార్హం.

Share This Video


Download

  
Report form