Mitchell Starc breaks Saqlain Mushtaq's record to become fastest to 150 ODI wickets
#CWC2019
#ICCCricketWorldCup2019
#chrisgayle
#MitchellStarc
#jasonholder
#australia
#westindies
#ausvswi
నాటింగ్‌హామ్ వేదికగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 289 పరుగుల లక్ష్య చేధనకు దిగిన వెస్టిండిస్‌ను 273/9 కట్టడి చేయడంలో మిచెల్ స్టార్క్ కీలకపాత్ర పోషించాడు.