telugu తెలుగు printer paper జామయితే nallamothu Full HD

nallamothu 2011-03-27

Views 49

ప్రింటర్ లో పేపర్ జామ్ ఎందుకు అవుతుంది? అసలు ప్రింటింగ్ ఇచ్చే సమయంలో పేపర్ ఇరుక్కుపోతే హడావుడి పడడం కాకుండా దాన్ని బయటకు ఎలా తీయాలి అన్నది ఈ వీడియోలో నా ప్రింటర్ పై డిమాన్ స్ట్రేషన్ ఇస్తూ వివరిస్తున్నాను. ఈ సూచనలు గనుక పాటిస్తే చాలావరకూ ప్రింటర్ పేపర్ జామ్ లను అడ్డుకోవచ్చు, ఒకవేళ జామ్ అయినా ఈజీగా ఆ స్థితి నుండి బయటపడవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Share This Video


Download

  
Report form