భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ETVBHARAT 2024-07-22

Views 78

Bhadrachalam Godavari Second Warning : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకు ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 7 గంటల సమయానికి మరింతగా నీటి మట్టం 49.04 అడుగులకు చేరింది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS