Water from Prakasam Barrage in Andhra Pradesh's Vijayawada was released into Krishna canals on September 28. The region experienced incessant rainfall in the last few days.
#PrakasamBarrage
#HeavyRainsInAP
#RainsInAP
#Krishnacanals
#AndhraPradesh
#Vijayawada
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కృష్ణానదిలోకి భారీ గా వరద నీరు వచ్చి చేరుతుంది. మునేరు, వైరా, కటలేరు, నుంచి 50 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.