భద్రాచలం వద్ద డేంజర్ - 51 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

ETVBHARAT 2024-07-27

Views 61

Bhadrachalam Water Level Today: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 48 అడుగుల దాటి ప్రవహించిన వరద, ఇవాళ ఉదయానికి 51 అడుగులకు చేరింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS