Shaheen Afridi a good bowler, but India will not be intimidated, says Sourav Ganguly | షహీన్ చాలా మంచి బౌలరే కానీ, అతన్ని ఆడటం అసాధ్యం కాదని గంగూలీ చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్రతి బ్యాటర్ ఇలాంటి క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోక తప్పదని, దానికోసమే బ్యాటర్లు ప్రిపేర్ అవుతారని వివరించాడు. దుబాయ్‌లో జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌ను కొత్త బంతితో షహీన్ తెగ ఇబ్బంది పెట్టాడు. కోహ్లీ మినహా మిగతా వాళ్లు అతన్ని ఎదుర్కోవడంలో బాగా తడబడ్డారు.
#Ganguly
#IndiavsPakistan
#AsiaCup2023
#India
#Cricket
#National
#ShaheenAfridi
#RohitSharma