ICC Cricket World Cup 2019 : Ganguly Reveals Why Pak Are One Of The Favourites For World Cup 2019

Oneindia Telugu 2019-05-15

Views 159

ICC World Cup 2019:"Pak always play well in England. You see the last game in England. England got 374 and Pak just lost by 12 runs. They also beat England in England in Test matches there because of their bowling lineup." Sourav Ganguly said.
#iccworldcup2019
#souravganguly
#msdhoni
#dineshkarthik
#indvpak
#rishabpanth
#ambatirayudu
#delhicapitals
#teamindia


2019 ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీలు అందరూ ప్రపంచకప్‌లో తమ ఫేవరెట్‌ జట్టేదో, అందుకు గల కారణాలను కూడా వెల్లడిస్తు న్నారు. ఇదివరకే ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్‌ అని చెప్పిన గుంగూలీ.. తాజాగా పాకిస్థాన్ జట్టుపై తన అభిప్రాయాల్ని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS