ICC Cricket World Cup 2019: Ganguly Says Vijay Shankar's Bowling Will Be Handy In English Conditions

Oneindia Telugu 2019-05-02

Views 83

Former India captain Sourav Ganguly Tuesday backed Tamil Nadu all-rounder Vijay Shankar to do well in the upcoming World Cup, saying his bowling would come in handy in the English conditions.
#iccworldcup2019
#souravganguly
#vijayshankar
#rishabpanth
#ambatirayudu
#rickyponting
#ipl2019
#cricket


ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌ కోసం టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో పంత్, రాయుడులు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే కేఎల్ రాహుల్, విజయ్‌ శంకర్‌లు చోటు దక్కించుకున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS