IND vs ENG 5th Test : Ganguly 'Unsure' On Match, IPL 2021 కోసం ర‌ద్దు ఆలోచ‌న‌లో || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-10

Views 235

IND vs ENG 5th Test: BCCI President Sourav Ganguly also expressed the confused state of the matter, saying that he doesn’t know if the final Test will go ahead as planned or not.
#INDvsENG5thTest
#SouravGanguly
#COVIDcasesinindiancricketteam
#Teamindia
#IPL2021
#ManchesterTest


టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టిస్తున్న భార‌త క్రికెట్ జ‌ట్టులో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. భారత క్రికెట్ జట్టుకు జూనియర్‌ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్‌ పర్మార్ గురువారం కరోనా బారిన పడటంతో.. టీమిండియా ప్రాక్టిస్‌ సెషన్‌ రద్దు అయ్యింది. బీసీసీఐ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారత జట్టుకు మరో ఫిజియోను అందుబాటులో ఉంచాలని బీసీసీఐ అధికారులు ఇంగ్లండ్ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)ని కోరారు. ఇక శుక్రవారం మాంచెస్ట‌ర్‌లో చివరిదైన ఐదో టెస్ట్ ఆరంభం కానుంది. టీమిండియా శిబిరంలో కరోనా కేసులు కలవరపెడుతున్న వేళ.. ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుపై సందేహాలు తలెత్తుతున్నాయి.

Share This Video


Download

  
Report form