PAK Vs AUS : Shaheen Afridi బౌలింగ్ చూసి చిరాకొచ్చింది - Shahid Afridi || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-13

Views 428

PAK Vs AUS : Former Pak captain and T20 World Cup winner, Shahid Afridi is upset by the dismal performance of Shaheen Shah Afridi, as the young pacer conceded three back to back sixes off Matthew Wade who guided Australia to their first T20 World Cup Final in 11 years on Thursday at the Dubai International Cricket Stadium.
#T20WorldCup
#ShaheenShahAfridi
#HassanAli
#PAKVsAUS
#ShahidAfridi
#MarcusStoinis
#DavidWarner
#MatthewWade
#ShaheenAfridi
#AaronFinch
#BabarAzam
#MitchellMarsh
#SteveSmith
#FakharZaman
#Cricket


టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్థాన్ మైండ్ బ్లాంక్ చేస్తూ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చడంతో పాక్ ఇంటిదారిపట్టింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్‌ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మాయ చేసింది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినీస్ వీరిచిత బ్యాటింగ్‌తో ఆసీస్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS