IND VS AUS 2020 : Aaron Finch Says "In India,You Have To Be Much Disciplined With The Basics"

Oneindia Telugu 2020-01-10

Views 42

IND VS AUS 2020 : Ahead of Australia-India 3-match ODI series starting January 14, Australian skipper Aaron Finch addressed a press conference in Mumbai. Speaking at the PC, he stated that in India one should be much disciplined with the basics.
#indvsaus2020
#aaronfinch
#viratkohli
#msdhoni
#rohitsharma
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

జనవరి 14 నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫించ్‌ మీడియాతో మాట్లాడుతూ...భారత్ తో ఆడేముందు ఒక మంచి అవగాహనతో ఉండాలని, క్రమశిక్షణ అనేది ముఖ్యమని, బ్యాట్స్ మన్ బాగా ఆడితే రాణించగలమని,మొదట ఆడే 5 బ్యాట్స్ మన్ మంచి స్కోర్ చేసే అవకాశముంటుందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS