Australia head coach Justin Langer On India vs Australia series Matches. People say you get nervous coming to Australia Langer said
#IndiavsAustraliaODIseries
#AustraliaheadcoachJustinLanger
#INDVSAUS2020
#RohitSharma
#IndiavsAustraliaseriesMatches
#Warner
#MayankAgarwal
#KLRahul
#ViratKohli
#ShikharDhawan
భారత్‌తో జరగనున్న అప్‌కమింగ్ సిరీసుల్లో తమ జట్టు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు ఉండవని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. మాటల యుద్ధం జరగకుండానే ఇరు జట్ల మధ్య పోటీ తారస్థాయిలో ఉంటుందని తెలిపాడు. ఈ సిరీస్‌ల్లో ఎలాంటి స్లెడ్జింగ్ ఉండదని, ప్రత్యర్థుల జోలికే తాము పోమని ఈ ఆసీస్ కోచ్ స్పష్టం చేశాడు. నవంబర్ 27న మొదలయ్యే ఫస్ట్ వన్డేతో ఈ సుదీర్ఘ పర్యటన ఆరంభం కానుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆసీస్ కోచ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.