Karnataka Assembly Elections ఓటేసిన BS Yediyurappa, Nirmala Sitharaman | Telugu Oneindia

Oneindia Telugu 2023-05-10

Views 2.3K

Karnataka Assembly Elections 2023: Union Finance minister and BJP leader Nirmala Sitharaman and Former CM BS Yediyurappa, his family cast votes for Karnataka polls.
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన కుటుంబంతో సహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలల్లో ఓటు వేశారు. శివమొగ్గలోని షికారిపుర నియోజకవర్గంలో వారు ఓటు వేశారు. ఆయన కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు
#KarnatakaAssemblyElections
#Karnataka#NirmalaSitharaman
#assemblyelections2023
#bengaluru
#BSYediyurappa
#bjp
#congress
~ED.42~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS