India vs Southafrica 1st ODI - Shikhar Dhawan Revealed the Reason for the Defeat | భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 40ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 249పరుగులు చేసింది. ఇక 250పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 9పరుగుల తేడాతో ఓటమి పాలయింది. టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలం కాగా.
#IndiavsSouthafrica
#ShikharDhawan
#Cricket
#National
#INDvsSA