సిరీస్ క్లీన్ స్వీప్, ఒక జట్టును డబుల్‌ వైట్‌వాష్‌ చేసిన మూడో జట్టుగా *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-28

Views 5

IND vs WI 3rd ODI: India Beat West Indies by 119 runs to complete clean sweep in their Home pitch | వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలోనూ టీమిండియా డకవర్త్ లూయిస్ పద్దతిన 119 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా కరేబియన్ గడ్డపై టీమిండియా నయా చరిత్రను లిఖించింది. వెస్టిండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్ వాష్ చేయడం టీమిండియాకు ఇదే తొలి సారి.


#INDVSWI
#ODISeriesCleanSweep
#teamindia

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS