Why selection committee over belief on rishabh pant why rahul as vice capital netiziens trolls | ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి జరగనున్న టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జట్టు సెలక్షన్ పట్ల కొందరు పెదవి విరుస్తుంటే.. సరైన టీంనే ప్రకటించిందంటూ మరికొందరు భావిస్తున్నారు. ఇక నెటిజన్లలో కొందరు మాత్రం ఈ టీం ఆసియా కప్ టీం లాగే విఫలమవుతుందని.. సెలెక్షన్ ప్రాస్పెక్టివ్ సరిగా లేదని ఎత్తిపొడుస్తున్నారు.
#worldcup2022
#klrahul
#rishabhpant
#t20worldcupsquad