IND vs WI 1st T20 : Dinesh Karthik keeps wickets not Rishabh Pant, Why ? | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-05

Views 982

In the recently ODI series, Rishabh Pant was seen fielding while Dhoni kept the wickets but the youngster was expected to keep in the T20I series. However, in a rather surprising move, Karthik was preferred over Pant to keep wickets which left the fans baffled.
#INDvsWI
#IndiavsWestIndiesT20I
#dhoni
#RishabhPant
#DineshKarthik

వెస్టిండీస్‌తో టీ20కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేలవ ఫామ్‌తో ఉన్నాడని అందుకే టీ20 జట్టులో ధోనీని తప్పిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానికి పలు విధాలుగా వివరణ వచ్చినా మహీ అభిమానులు జీర్జించుకోలేకపోయారు. దీంతో కెప్టెన్ కోహ్లీనే దానిపై వివరణ ఇచ్చాడు. ధోనీ చాలా గొప్ప ఆటగాడని.. రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చేందుకే అతను జట్టులోంచి తప్పుకున్నాడని చెప్పడంతో సర్దుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS