IND VS WI 2019, 2nd ODI :During the 47th over of the innings, Pant and Iyer took the charge over Roston Chase to slam 31 runs from it, courtesy Iyer's four massive sixes. It's the most amount of runs off an over in ODIs for India, earlier, batting legend Sachin Tendulkar and Ajay Jadeja slammed 29 runs in 1999 against New Zealand in Hyderabad.
#indvswi2019
#IndiavsWestIndies2ndODI
#rishabpanth
#ShreyasIyer
#kuldeepyadav
#kuldephattrick
#viratkohli
#rohitsharma
#klrahul
#cricket
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం విశాఖలో విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాటింగ్‌లో చెలరేగగా.. ఆపై కుల్దీప్ యాదవ్ (3/52), మొహమ్మద్ షమీ (3/39) ధాటికి విండీస్ 280 పరుగులకు ఆలౌటైంది. 107 పరుగులతో జయభేరి మోగించిన టీమిండియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. ఆదివారం కటక్‌లో జరిగే మూడో వన్డేలో ఇరుజట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి.