India Vs Australia 3rd ODI : Shreyas Iyer 'overwhelmed' that Australia have devised a strategy for him
#Shreyasiyer
#Iyer
#Indvsaus
#Indvsaus2020
#Indiavsaustralia
నా కోసం ఆస్ట్రేలియా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. షార్ట్ బాల్స్‌తో ఔట్ చేయాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ప్రణాళిక తనకి లాభమని చెప్పాడు. ఫీల్డర్లను దగ్గరగా ఉంచి సంధించే బౌన్సర్లకు ఎదురుదాడికి దిగితే పరుగులు సాధించవచ్చని చెప్పుకొచ్చాడు.