IND VS NZ 2020 : Shreyas Iyer guided the Indian team to the solid victory against the hosts New Zealand in the Auckland T20I on Friday. After That New Zealand wicketkeeper-batsman Ian Smith lauded Shreyas Iyer and Calls Him Another Superstar
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయర్ అయ్యర్‌పై న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి20లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
#indvsnz2020
#viratkohli
#shreyasiyer
#rohitsharma
#klrahul
#manishpandey
#RishabhPant
#IanSmith
#teamindia
#Itisnotuptome