IPL 2021: Shreyas Iyer Fit - Rishabh Pant VS Suryakumar పరిస్థితి ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-12

Views 269

Talented India batsman Shreyas Iyer is now fully match-fit and cleared by the National Cricket Academy (NCA) to return to competitive action, which is set to take place when the IPL resumes in the UAE from September 19.
#IPL2021
#ShreyasIyer
#RishabhPant
#SuryakumarYadav
#DelhiCapitals
#T20Worldcup
#INDVSENG

ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త అందింది. భుజగాయంతో భారత్ వేదికగా జరిగిన ఈ సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తిస్థాయిలో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) తెలిపింది. అతను పోటీ క్రికెట్‌ ఆడుకోవచ్చని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌తో సహా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు అతను అందుబాటులోకి వచ్చాడు. మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అయ్యర్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ అతను గాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS