Asia Cup 2022:KL Rahul కు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-01

Views 8.6K

Asia Cup 2022:Former India captain Sunil Gavaskar has backed KL Rahul says that he Should Get Support and Opportunities From Team Managemet | భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. కేఎల్ రాహుల్‌కు మద్దతిచ్చాడు. టీ20 జట్టులో అతన్ని కొనసాగించాలని పేర్కొన్నాడు. వైస్-కెప్టెన్ అయిన రాహుల్ క్లాస్సీ ఆటగాడని,అతను గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన బ్యాటింగ్ రిథమ్‌ తిరిగి పొందడానికి కొంత సమయం కావాలని పేర్కొన్నాడు.

#asiacup2022
#klrahul
#teamindia

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS