Virender Sehwag was not impressed with Team India's
#TeamIndia
#Sehwag
#ViratKohli
#RohitSharma
#KlRahul
#Indvseng
#Indiavsengland
టెస్ట్, టీ20 సిరీస్‌లను ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా.. వన్డే వార్‌ను మాత్రం అద్భుత విజయంతో షురూ చేసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఇంగ్లండ్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ విజయాన్ని అందరు కొనియాడుతుండగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టీమ్‌మేనేజ్‌మెంట్‌పై నిప్పులు చెరిగాడు.