Former India opener Krishnamachari Srikkanth on Sunday said he will not choose Shikhar Dhawan ahead of KL Rahul for this year’s ICC T20 World Cup in Australia.
#T20WorldCup2020
#T20WorldCupSquad
#ShikharDhawan
#KLRahul
#KrishnamachariSrikkanth
#teamindia
#cricket
#టీ20 ప్రపంచకప్ 2020
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ సెలక్టర్ శ్రీకాంత్ కృష్ణమాచారి ఓపెనర్ శిఖర్ ధావన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నేను ఉంటే ధావన్‌ను ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయను అని అన్నారు. నా ఓటు కేఎల్ రాహుల్‌కే అని చెప్పకనే చెప్పారు. శ్రీకాంత్ సెలక్టర్‌గా ఉన్న సమయంలోనే 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.