Insulting for players in squad: Kapil reacts as rumours of Shaw's inclusion for injured Gill do the rounds
#Indiancricketteam
#Indvseng
#Indvssl
#KlRahul
#MayankAgarwal
#Gill
#PrithviShaw
ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సేవలను కోహ్లీసేన కోల్పోయింది. గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా అతడు 6 నుంచి 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. దాంతో అతను ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో యువ ఓపెనర్ పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లండ్‌కు పంపించాలని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.