Nancy Pelosi Taiwan Visit Ahead Of US- China Tensions | న్యాన్సీ పెలోసీ తన తైవాన్ పర్యటనలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించారు. రాజధాని తైపేలో కొద్దిసేపటి కిందటే తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్-వెన్‌తో సమావేశం అయ్యారు. ఆ దేశాధ్యక్షురాలి అధికారిక భవనంలో ఈ భేటీ ఏర్పాటయింది. తనవెంట వచ్చిన ప్రతినిధులతో కలిసి ఇంగ్-వెన్‌ను కలిశారు. అధ్యక్షురాలి భవనంలోకి తైవాన్ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు.
#NancyPelosiTaiwanVisit
#USChina
#America
#Jobiden