Chinese jets have rehearsed raids on Guam, according the US military - which now rates Beijing a bigger problem than North Korea. China's fleet of fighters conduct a daily "aggressive campaign" of sorties close to the US Pacific territory and incursions into Japanese air space.
'గువామ్'ను నామరూపాల్లేకుండా చేస్తామంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ చేసిన ప్రకటనతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రకటనతోనే ఉత్తరకొరియా, అమెరికా మధ్య విభేదాలు యుద్ధపుటంచులకు చేరుకున్నాయి.
కానీ, ప్రస్తుతం ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమెరికా కూడా షాక్ తింది. డ్రాగన్ కంట్రీ చేస్తున్న పనులు చూసి అమెరికా సైతం విస్తుపోతోంది. ఇంతకీ గువామ్ దీవి ఉత్తర కొరియా లక్ష్యమా?.. లేక చైనా లక్ష్యమా? అనే డైలమాలో పడింది.