IND vs SA: Dinesh Karthik Slams His Maiden T20I Half Century After 16 Years and becomes oldest Indian to slam T20I half-century | చప్పగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను దినేష్ కార్తీక్ ఘాటుగా మార్చేశాడు. సిక్సులు, ఫోర్లతో దినేష్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ఇంటర్నేషనల్లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక 2006లో టీ20లో అరంగేట్రం చేసిన డీకే.. 2022లో హాఫ్ సెంచరీ చేశాడు. అంటే 16ఏళ్లకు అతను తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
#DineshKarthik
#indvssa
#DineshKarthikT20IHalfCentury