2022 MG ZS EV Launched | Price, Features, Range, Charging Time | Details In Telugu

DriveSpark Telugu 2022-03-07

Views 3

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఎంజి మోటార్స్' (MG Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త రిఫ్రెష్ చేయబడిన 'ఎంజి జెడ్ఎస్ ఈవి' SUV విడుదల చేసింది. ఈ కొత్త అప్డేటెడ్ SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 21.99 లక్షలు. టాప్-వేరియంట్ ధర రూ. 25.88 లక్షలు. ఈ కొత్త SUV గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS