MG Windsor EV Launched in India Under Rs.10 Lakhs; All You Need to Know About This CUV | Arun Teja

DriveSpark Telugu 2024-09-13

Views 13.7K

ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్‌ కారుని ఆ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఎంజీ మోటార్స్‌ ఈ కారుని సీయూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్)గా పిలుస్తుంది. రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ల ప్రారంభ ధరతో ఈ కారుని విడుదల చేసింది. 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు.. ఫుల్‌ ఛార్జ్‌లో 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందింస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.

~ED.158~

Share This Video


Download

  
Report form