ప్రముఖ చైనీస్ కార్ల కంపెనీ బీవైడీ భారత్‌లో సరి కొత్త ఇమాక్స్ 7 (BYD eMAX 7) ఎంపీనీ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త కారు ధరను కేవలం రూ. .26.90 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ 420 కి.మీ రేంజ్‌ని, సుపీరియర్ వేరియంట్ కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.
#byd #bydindia #bydemax7
~ED.70~PR.330~##~