ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా దేశీయ మార్కెట్లో 'మినీ కూపర్ ఎస్ఇ' ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది. 'మినీ కూపర్ ఎస్ఇ' అనేది కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 47.20 లక్షలు. ఈ కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.