Suzuki Burgman Street 125 EX TELUGU Review | Priced At Rs 1.15 Lakh | Arun Teja

DriveSpark Telugu 2023-07-08

Views 42

Suzuki Burgman Street 125 EX TELUGU Review by Arun Teja. స్టాప్‌- స్టార్ట్‌ టెక్నాలజీ కలిగిన SUZUKI BURGMAN STREET 125EX స్కూటర్‌ సుజుకిలో మొదటిది. ఈ తరహా సుజుకీ స్కూటర్లు A20కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో ఉపయోగించే ఇంధనం కూడా పర్యావరణ హితమైనది మరియు తక్కువ కర్బన ఉద్గారాలను విడిచిపెడుతుంది. ఈ తరహా సైలెంట్‌ స్టార్టర్‌ సిస్టమ్‌ను తొలిసారిగా స్కూటర్‌లో కలిగి ఉంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

#Suzukiscooter #suzukiburgman #BurgmanStreet125 #BurgmanStreet125EX #BurgmanStreet125EXReview #Suzukiscooterindia #BurgmanStreet125Design #suzukiburgmanSeat #suzukiburgmanBootspace

~ED.157~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS