ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' తమ కొత్త 2022 ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఎర్టిగా ప్రారంభ ధరలు రూ.8.35 లక్షల కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.79 లక్షలు. 2022 మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం 11 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొత్త గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ మినహా వేరే ఎలాంటి మార్పులు చేయలేదు.
#2022marutisuzuki #marutisuzukiertiga #marutisuzukiertigalaunch #marutisuzukiertigafeatures