ఇండియాలో మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ డీటైల్స్

DriveSpark Telugu 2021-05-07

Views 1.4K

వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి జిమ్నీ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని జూలై 2022 లో విడుదల చేయనున్నారు. 5 డోర్స్ ఎస్‌యూవీ విడుదలకు ముందే 2022 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు. ఆటో ఎక్స్‌పోలో, మారుతి సుజుకి జిమ్మీ ఎస్‌యూవీ యొక్క 3 డోర్ మరియు 5 డోర్ల వెర్షన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఇండియాలో మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS