అమ్మకాల పరంగా దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఆల్టో

DriveSpark Telugu 2020-06-16

Views 262

మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న పాపులర్ స్మాల్ కార్ 'ఆల్టో 800'కి భారత కార్ మార్కెట్లో ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. వరుసగా 16వ సంత్సరం కూడా మారుతి సుజుకి ఆల్టో కారు దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అగ్రస్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి మొట్టమొదటి సారిగా ఆల్టో కారును 2002లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత మారుతి ఈ మోడల్‌లో అనేక మార్పులు చేస్తూ, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెడుతూ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ భారతీయులు అత్యధికంగా అభిమానంచే కారుగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS