భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

DriveSpark Telugu 2020-08-17

Views 2.9K

స్వీడిష్ కార్ కంపెనీ వోల్వో, భారత లగ్జరీ కార్ మార్కెట్లో విక్రయిస్తున్న సరికొత్త XC 40 t4 ఆర్-డిజైన్ పెట్రోల్‌ వేరియంట్ ధరను భారీగా తగ్గించింది. వోల్వో ఇండియా గడచిన 2019 డిసెంబర్‌లో తమ సరికొత్త XC 40 t4 ఆర్-డిజైన్ పెట్రోల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.

అప్పట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 39.90 లక్షలుగా ఉండేది. అయితే వోల్వో ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ తమ వోల్వో XC 40 ధరలను రూ. 3 లక్షల వరకూ తగ్గించింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే కంపెనీ ఈ కారు ధరను తగ్గించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS