భారత మార్కెట్లో రెనాల్ట్ ఇండియా తన 2021 ట్రైబర్‌ను విడుదల చేసింది. 2021 రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.30 లక్షలు. మార్చి 9 నుండి కొత్త రెనాల్ట్ ట్రైబర్ యొక్క బుకింగ్ ప్రారంభించబడ్డాయి. కంపెనీ ఈ కొత్త ట్రైబర్ ని కొత్త లుక్స్ మరియు కొత్త ఫీచర్లతో తీసుకువచ్చింది. రెనాల్ట్ కంపెనీ తన ట్రైబర్ ని మొదట 2019 ఆగస్టులో ప్రవేశపెట్టబడింది.
భారత్‌లో విడుదలైన 2021 రెనాల్ట్ ట్రైబర్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.