New 2022 BMW X4 Launched In India | Design, Features, Engine | Telugu Details

DriveSpark Telugu 2022-03-10

Views 4.2K

బిఎండబ్ల్యు ఇండియా దేశీయ మార్కెట్లో తన కొత్త BMW X4 Facelift విడుదల చేసింది. దీని ధర రూ. 70.50 లక్షలు. కంపెనీ ఈ కొత్త ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. కావున కస్టమర్లు రూ. 50,000 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form